అనంత్ నాగ్ ఘటనపై రాజ్ నాథ్ అత్యవసర భేటీ

అనంత్ నాగ్ ఘటనపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్. హోంశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంత్ నాగ్ ఘటనపై  హోంమంత్రి రాజ్ నాథ్ కు వివరించారు అధికారులు.  అటు ఐబీ చీఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, రా అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.