స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటరు పెట్రోల్‌ పై రూపాయి 23 పైసలు, డీజిల్‌  పై 89 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. ప్రతి 15 రోజులకు ఆయిల్‌ కంపెనీలు ధరలను సవరిస్తున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.