సైన్యం సంక్షేమం కోసం రూ. కోటి విరాళం

పారామిలటరీ బలగాల సంక్షేమం కోసం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కోటి రుపాయల విరాళలం అందజేశారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్   నాథ్‌  సింగ్‌   ను కలిసిన ఆయన.. కోటి రుపాయల చెక్కును అందజేశారు. దీంతో పాటు అధ్యక్ష ఎన్నికల విషయంపై కూడా రాజ్‌నాథ్‌తో చర్చించినట్లు వెంకయ్య చెప్పారు. మరోసారి జైట్లీ, రాజ్‌  నాథ్‌  తో భేటీ అయ్యి రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చిస్తామన్నారు.