సింగరేణి కార్మికుల సమ్మె విఫలం

సింగరేణి వ్యాప్తం గా జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె విఫలమైంది. శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్  లోని అన్ని గనుల కార్మికులు యధావిధిగా విధులకు హాజరవుతున్నారు. సింగరేణి పవర్ ప్లాంట్  కు బొగ్గు సరఫరాలో ఎలాంటి ఆటంకం కలగడం లేదు.