శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవీ

తిరుమల శ్రీవారిని సినీనటి శ్రీదేవీ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో పాటు స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దర్శనం చేయించిన… అనంతరం స్వామివారి తీర్దప్రసాదాలు అందించారు  తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు శ్రీదేవి