రెండో రోజుకు చేరిన తమిళ రైతుల ఆందోళన

తమిళనాడులో రైతుల ఆందోళన రెండో రోజుకు చేరింది. కరువు సాయం, పంటలకు మద్దతు ధర, 65 ఎళ్లు నిండిన రైతులకు అర్హతతో సంబంధం లేకుండా పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్  చేస్తూ చెన్నైలో అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతులు విమర్శిస్తున్నారు.