రెండో ప్రేమ పెళ్లికి రెడీ

ప్రేమ పెళ్లికి సిధ్దమని బ్లాక్  బ్యూటీ తేల్చి చెప్పింది. నేను సన్యాసి గా హిమాలయాలకు వెళ్లిపోయే దానిలా కనబడుతున్నానా ? తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది ఇప్పటికే దర్శకులు ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలం కాపురం చేసాక విడాకులు తీసుకున్న భామ తాజాగా సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యింది . అయితే పెళ్లి వేడుకకు వెళ్లిన భామని మళ్ళీ పెళ్లి చేసుకుంటారా ? అని అడిగితే శివంగిలా లేచింది. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అది కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటాను విషయాన్నీ కూడా త్వరలోనే మీకే చెబుతాను అంటూ షాక్ ఇచ్చింది అమలా పాల్ .