రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం

రంగారెడ్డి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలతో కొందుర్గు మండలంలోనినవాబ్ పేట రోడ్డు తెగిపోయింది. దీంతో ఈ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి.  తoగలపల్లి, చెక్కలోనిగూడెం, గoగనగుండె, చెరుకుపల్లి వాసులకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.పాడైన రోడ్డును పునరుద్దరిస్తున్నారు.