ముంబైలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర మూడో ఆవిర్భావ ఉత్సవాలు ముంబైలో ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ ముంబై శాఖ, తెలుగు ముంబైకర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు.