బ్రిటన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు  పోలింగ్‌ ప్రారంభమైంది. హౌస్‌ ఆఫ్‌  కామన్స్ లోని మొత్తం 650 స్థానాలకు  పోలింగ్‌ జరుగుతోంది. వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో గట్టి బందోవస్తు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్‌   కేంద్రాలతో పాటు.. షాపింగ్‌   మాల్స్‌,  చారిత్రక కట్టడాల దగ్గర అదనపు బలగాలు మోహరించాయి. ప్రధానంగా కన్జర్వేటివ్‌ , లేబర్‌ పార్టీ మధ్య  తీవ్ర పోటీ నెలకొంది. బ్రిటన్  ఎక్సిట్‌  తో  కన్జర్వేటివ్   పార్టీకే  విజయావకాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి.