ప్రధాని మోడీని కలిసిన రామ్ నాథ్  

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్…ప్రధాని మోడీని కలిశారు. తనను అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అటు బీజేపీ చీఫ్ అమిత్ షాను కూడా ప్రధాని నివాసంలో రామ్ నాథ్ కలుసుకున్నారు. తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.