నెక్లెస్ రోడ్ లో తెలంగాణ ఉత్సవ్

తెలంగాణ టూరిజం కార్పొరేషన్, సిఐఐ సంయుక్తంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఉత్సవ్ ఏర్పాటు చేశాయి. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణను రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ రావు ప్రారంభించారు. మూడు రోజులపాటు ఉత్సవం కొనసాగుతుంది. రాష్ట్రంలోని హ్యాండీక్రాఫ్ట్స్ ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.