తమిళనాడులో మళ్లీ రైతుల ఆందోళన

తమిళనాడు రైతులు మరోసారి ఆందోళనల షురూ చేశారు. తమ సమస్యలపై కేంద్రంతో పోరాడుతానని హామీ ఇచ్చి దీక్ష విరమింపజేసిన సీఎం పళని స్వామి, ఆ తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు.  60 ఏళ్లు రైతులందరికీ అర్హతలతో సంబంధం లేకుండా పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పటి వరకు రుణ మాఫీ చేయాలని కోరారు.