డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 11 మందిపై కేసులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.