టీజీటీ, పీజీటీ, పీడీ పరీక్షలు వాయిదా

గురుకుల టీజీటీ, పీజీటీ, పీడీ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జులై 18, 19 న పీజీటీ మెయిన్స్.. జులై 18 న పీడీ మెయిన్స్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. అటు జులై 20, 21, 22 న టీజీటీ మెయిన్స్ నిర్వహిస్తమని చెప్పింది. అభ్యర్థుల కోరిక మేరకే పరీక్షలు వాయిదా వేసినట్లు టీఎస్పీపీఎస్సీ ప్రకటించింది.