టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాయాది పాకిస్థాన్ తో ఓవల్‌ వేదికగా మ్యాచ్‌ జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగుతోంది. టీమ్ లో ఎటువంటి మార్పులు లేకుండా సెమీస్ లో ఆడిన జట్టునే ఫైనల్‌ లోనూ కంటిన్యూ చేస్తోంది.