టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఎడ్జ్‌ బాస్టన్‌ వేదికగా బంగ్లాదేశ్‌ తో జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో టాస్‌ భారత్‌ ను వరించింది. టాస్‌ నెగ్గిన కోహ్లీ మొదట ఫీల్డింగ్‌ చేయడానికే మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్‌ కోసం ఎలాంటి మార్పులు లేకుండానే ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.