టాస్‌ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పాకిస్తాన్

ఛాంపియన్స్‌ ట్రోఫీలో హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. టాస్‌ నెగ్గిన పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ను రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ ప్రారంభించారు. బర్మింగ్‌ హామ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ను ఇరుజట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముగ్గరు పేసర్లు, ఒక స్పిన్నర్‌ తో భారత్‌ బరిలోకి దిగుతోంది.