చైనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ సమావేశం

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు కజకిస్థాన్ రాజధాని అస్తానా వెళ్లిన ప్రధాని.. అక్కడ జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భారత సభ్యత్వం కోసం చైనా సహకారానికి ప్రధాని మోడీ ధన్యావాదాలు తెలిపారు.