క్లాస్ రూం ను కొళ్ల ఫారంగా మార్చేశాడు

క్లాస్ రూం ను కొళ్ల ఫారంగా మార్చేశాడు ఓ స్కూల్‌  హెడ్‌  మాస్టర్‌.  ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌   లోని రాంపూర్   జిల్లాలో చోటు చేసుకుంది. దర్శన్‌పూర్‌  ప్రభుత్వ పాఠశాల్లో విధిలు నిర్వహిస్తున్న ఫర్యాద్‌ అలీఖాన్‌..  కోళ్ల ఫారం కోసం తరగతి గదులను అద్దెకు ఇచ్చాడు. వేసవి సెలువులు ప్రారంభం నుంచి మొదలుకొని తిరిగి స్కూల్  తెరుచుకునే వరకు ఒప్పందం చేసుకున్నాడు. స్థానికులు వీడియో తీసి సోషల్  మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌   గా మారింది. దాంతో దీనిపై స్పంధించిన అధికారులు.. ఆ హెడ్  మాస్టర్  ను సస్పెండ్‌  చేశారు.