కోవింద్ అభ్యర్ధిత్వంపై  నో కామెంట్!

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేని కాంగ్రెస్ నేత ఆజాద్ తెలిపారు. ఈ నెల 23న విపక్షాలన్నీ మరోసారి సమావేశమై.. రాష్ట్రపతి అభ్యర్ధిపై చర్చిస్తాయని చెప్పారు. రామ్ నాథ్ కోవింద్ అభ్యర్ధిత్వంపై  ఇప్పుడే ఎలాంటి కామెంట్స్ చేయబోనని ఆజాద్ అన్నారు.