ఎరువులు, విత్తనాలు సరిపడినన్ని ఉన్నాయి

రాష్ట్రంలో సరిపడినన్ని ఎరువులు, విత్తనాలు ఉన్నాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. రైతులు అడిగినంత మేర సరఫరా చేస్తున్నామన్నారు. రైతు సమగ్ర సర్వే 84 శాతం పూర్తయిందని, మిగిలిన రైతులు కూడా తమ పేరు నమోదు చేయించుకోవాలని చెప్పారు.