ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌ లో ఎన్‌  కౌంటర్  జరిగింది.  సోపోర్‌ లో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోపోర్‌ లోని నాతిపొరాలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో.. వెంటనే సైనికులు ఎదురు కాల్పులు జరిపి ఇద్దరిని మట్టుబెట్టారు. బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌ కౌంటర్  కొనసాగుతోంది.