ఆల్ ది బెస్ట్ టీమిండియా

టీమిండియా కెప్టెన్ కోహ్లీ సేనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు బీఎస్ఎఫ్ జవాన్లు. జితేగా బై జితేగా భారత్ జితేగా అంటూ నినాదాలు చేశారు. అటు ఫైనల్ లో భారత్ గెలవాల్ననని పూజలు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అన్ని మతాల పెద్దలు, యువకులు, మహిళలు అంతా కలసి కోహ్లీసేన ఛాంపియన్స్ ట్రోఫి సాధించాలని ప్రార్థిస్తున్నారు.