అట్టహాసంగా ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ

ఇంగ్లాండ్‌ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ అట్టహాసంగా ప్రారంభమైంది. లండన్‌ లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ స్టేడియంలో ఆరంభ సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా వెలుగులతో  స్టేడియం మెరిసిపోయింది. ఇటు సంప్రదాయ బ్యాండ్‌ సౌండ్‌  అభిమానులను ఆకట్టుకున్నాయి.