అందాలతో కుర్రకారుని హీటెక్కిస్తున్న సింగర్

బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్ ది కోకిల‌మ్మ గొంతుతో పాటు ఆకట్టుకునే అందం. పాట‌తోనే కాదు స్కిన్ షో తో కూడా కుర్ర‌కారుని వెర్రెత్తించేస్తున్న‌ది. వివాహ‌మైనా త‌న అందాల‌ను సోష‌ల్ నెట్ వ‌ర్క్ ద్వారా ఆర‌బోస్తూనే ఉంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైర‌ల్ అవుతున్న‌ది. ఇంత అందం భాసిన్ లో ఉందా అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.