రాష్ట్ర అవతరణ దినోత్సవంలో అతిథులు వీళ్లే

వచ్చే నెల (జూన్) 2న తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల్లో వివిధ జిల్లాల్లో మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే ముఖ్య అతిథుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ – శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్
జయశంకర్ భూపాలపల్లి- శాసన సభాపతి మధుసూదనాచారి
మెదక్ – డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
సిద్దిపేట- హరీశ్‌రావు
వరంగల్ పట్టణం – డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
మహబూబాబాద్ – మంత్రి చందులాల్
మహబూబ్‌నగర్ – లక్ష్మారెడ్డి
నాగర్‌కర్నూల్ – జూపల్లి కృష్ణారావు
రాజన్న సిరిసిల్ల – కేటీఆర్
కరీంనగర్ – ఈటెల రాజేందర్
ఆదిలాబాద్ – జోగు రామన్న
నిర్మల్ – ఇంద్రకరణ్‌రెడ్డి
ఖమ్మం – తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం – పద్మారావు
నిజామాబాద్ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి
జోగులాంబ గద్వాల – తలసాని శ్రీనివాసయాదవ్
సంగారెడ్డి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్