పి.ఎన్.బి గాంధీగిరి

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు హైదరాబాద్ బంజారాహిల్స్ లో రికవరీ క్యాంపెయిన్  నిర్వహించారు. అప్పులు తీసుకొని చాలాకాలంగా తిరిగి చెల్లించని వారి ఇళ్ల ముందు గాంధీగిరి పేరుతో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా అప్పు చెల్లించాలని కోరారు.