గవర్నరుతో సీఎం కేసీఆర్ భేటి

రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కలిశారు. వచ్చే నెల రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం, కేసీఆర్ కిట్స్(అమ్మఒడి) పథకం ప్రారంభం, ఒంటరి మహిళలకు పింఛన్ పథకం ప్రారంభం సహా పలు అంశాలను చర్చించినట్టు సమాచారం.