ఆదిలాబాద్ లో గాలివాన బీభత్సం

ఆదిలాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పదుల సంఖ్యలో చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలాయి. పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.