తెలంగాణ సంక్షేమం వైపు దేశం చూపు!

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల వైపు దేశం యావత్తు చూస్తోందన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. టీఆర్‌ఎస్‌ 16వ ప్లీనరీలో సంక్షేమ కార్యక్రమాలపై ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్ మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ బేగ్‌ బలపరిచారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను ఏ రాష్ట్రం అమలు చేయడం లేదన్నారు బేగ్‌.