తమిళనాట రాజకీయ సంక్షోభం

తమిళనాడులో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సీఎం పదవి తనకి ఇవ్వాల్సిందేనంటూ పన్నీర్‌ సెల్వం పట్టుబడుతున్నాడు. తన వర్గానికి ఆరు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాడు. దీంతో ఇవాళ మరోసారి సీఎం పళని స్వామి వర్గంతో పన్నీర్  సెల్వం చర్చలు జరపనున్నాడు.