హెచ్.సి.ఎ ఎన్నికలు జరుపుకోవచ్చు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు నిలిపివేసేందుకు హైకోర్ట్ నిరాకరించింది. హెచ్.సి.ఎ ఎన్నికలు నిలిపివేయాలని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 17న జరగాల్సిన ఎన్నికలు జరుపుకోవచ్చని, ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని స్పష్టం చేసింది.