లాభాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ఇండియన్ మార్కెట్లపై కనిపిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 26వేల 850 దగ్గర ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 8వేల 275 దగ్గర కొనసాగుతోంది.